కొమరుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- పుంలింగం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొడుకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.