Jump to content

కొరగాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నిరుపయోగమైన వాడు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

సుమతి శతక పద్యంలో......కొరగాని కొడుకు పుట్టిన, కొరగామియె కాదు తండ్రి గుణముల చెరచున్, చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కొరగాడు&oldid=902235" నుండి వెలికితీశారు