కొరవి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
కొరివి/ మండుతున్నకట్టె
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
కొరవిచీమ / కొరివిచీమ /కొరవిదయ్యము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కొరివితో తల గోకుకున్నట్లు. ఒక సామెతలో పద ప్రయోగము
- "కొరివితో తలగోరు కొనువారుగలరే"