కొలపరిమాణములు
స్వరూపం
- తస్రరేణువు = సూర్యకిరణాలలో కనిపించే ఒక ధూళి రేణువు.
- 8 తస్ర రేణువులు = ఒక లిక్ష.
- 3 లిక్షలు = ఒక రాజ సర్షపము.
- 3 రాజసర్షపములు = ఒక గౌర సర్షపము.
- 6 గౌర సర్షపములు = ఒక యవ.
- 8 యవలు = ఒక అంగుళము.
- 12 అంగుళములు = శంఖువు.(అడుగు)
- 2 శంఖువులు = ఒక హస్తము(మూర).
- 4 హస్తములు = ధనస్సు.
- 1000 ధనస్సులు = ఒక క్రోశము.
- 2 క్రోశములు = గవ్యూతి.
- 4 గవ్యూతులు = ఒక యోజనము.
- 800,000 యోజనములు = ఒక శేషస్థానము(వరాహము).