Jump to content

కొలిమి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కొలిమి అంటే కమ్మరి పని కొరకు ఉపయోగించే పొయ్యి. /కమ్మరి లోహాదులను కాల్చెడు నిప్పుగుంట సంభోగము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "గీ. తామ్రమాదిగ గలయట్టి ధాతుచయముఁ, గొలిమినిడి యూద గీడెల్లఁ బొలియునట్లు ప్రాణపవన నిగ్రహమునఁ గ్రాగిపోవు, ననఘ యింద్రియజనిత దోషాలియెల్ల." మార్క. ౩, ఆ.
  • కొలిమినుండి తయారై విశుద్ధప్రక్రియకు గురికాని ధాతువు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కొలిమి&oldid=953268" నుండి వెలికితీశారు