Jump to content

కోట

విక్షనరీ నుండి
కోట ద్వారం

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
గోల్కొండ కోట... శిఖరాగ్రము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కోట అంటే రాజులు స్వరక్షణ, తమ రాజ్యం రక్షణ కొరకు పరిపాలనా సౌలభ్యం కొరకు తమ నివాసాల చుట్టూ నిర్మించుకునే పఠిష్టమైన నిర్మాణం కోట. రాజులు కోటలు నిర్మించి దానిలో పరివార జనంతో నివసిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉంటారు.
  2. తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

దుర్గము/అట్టడి గోడ/ఖిలా

నానార్థాలు
  1. దుర్గము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కోటచుట్టును త్రవ్వఁబడిన జలాధారము
  • మాటలు కోటలు దాటుతున్నాయి
  • కోటయేమఱ కెప్డుఁబాటించి గడ్డియు ఖాణంబుఁగొల్చును గట్టియలును, నేయి నూనెయును నానాయుధమ్ములు నౌషధములు నాభీలయంత్రములుఁ గూప, ములు లోనుగానందు వలయు వాని సమగ్రములుగ సంపాదించి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కోట&oldid=953281" నుండి వెలికితీశారు