Jump to content

కోడి గుడ్డు

విక్షనరీ నుండి
కోడి గుడ్డు (ఎడమ) మరియు క్వైల్ గుడ్లు (కుడి), ఇవి సాధారణంగా ఆహారపదార్థంగానూ కూడా ఉపయోగిస్తారు.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • కోడి పెట్టే గుడ్డు కాబట్టి దీనికి కోడి గుడ్డు లేదా కోడి గ్రుడ్డు అని వ్యవహరిస్తాం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పక్షులన్నీ తమ సంతానోత్పత్తికి గ్రుడ్లను పెడుతుంటాయి. అలా కోడి పెట్టిన గ్రుడ్డును కోడి గ్రుడ్డు అని అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ప్రజలు కోడిగుడ్లను ఆహారపదార్థంగా వాడకము అనాదినుండీ వస్తున్నది.
వాడు కోడి గుడ్డు మీద ఈకలు పీకే రకం === ఇది ఒక సామెత.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]