కోడెదూడ
Appearance
కోడె దూడ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆవులకు పుట్టిన మగ దూడలను కోడె దూడ అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అజాతకకుత్తు, ఆర్షభ్యము, ఋషభతరము, కో(డె)(డియ), గిత్త, గిబ్బ, గృజ్జు, దమ్యము, వత్సతరము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు