కోనేటిరాయడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తిరుమలలోని పవిత్రమైన కోనేటికి ప్రభువు - శ్రీవేంకటేశ్వరస్వామి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అండనే శ్రీవేంకటాద్రి నలరి నన్నేలితివి కొండలలో నెలకొన్న కోనేటిరాయ - అన్నమాచార్య కీర్తన.