Jump to content

కోపించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

కోపించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆగ్రహించు

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కోపించాను కోపించాము
మధ్యమ పురుష: నీవు / మీరు కోపించావు కోపించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కోపించాడు కోపించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కోపించింది కోపించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఒరులు పరిహసించినపుడుగాని, లోపములెత్తి పొడిచినపుడుగాని సహింపలేక కోపించు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కోపించు&oldid=953319" నుండి వెలికితీశారు