కోమటి మేనరికము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేష్యం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కోమట్లు మేనరికాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. మేనరికాన్ని కాక ఇతర సంబంధం చేసుకున్నా మేనమామ గోత్రం వారినే కోరుకుంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • నాననీవే వలపులు నాకుదనకు గోమటి మేనరికమైనట్టు మెచ్చు గావలెను - అన్నమాచార్య కీర్తన.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]