కోయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కాయలు కోయుట, కోతలు కోయుట
  2. సక. గిల్లు, తుంచు, తెంపు;
  3. వి. కోత = కోయటం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
DURATIVE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కోస్తున్నాను కోస్తున్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు కోస్తున్నావు కోస్తున్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కోస్తున్నాడు కోస్తున్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కోస్తున్నది కోస్తున్నారు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కోశాను కోశాము
మధ్యమ పురుష: నీవు / మీరు కోశావు కోశారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కోశాడు కోశారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కోసింది కోశారు
FUTURE TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కోస్తాను కోస్తాము
మధ్యమ పురుష: నీవు / మీరు కోస్తావు కోస్తారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కోస్తాడు కోస్తారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కోస్తుంది కోస్తారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈ వరిమడి కోతకుకు వచ్చింది. రేపు కోతలు కోయాలి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కోయు&oldid=953324" నుండి వెలికితీశారు