కోల

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

కోల (నామవాచకం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. దండము./ కర్ర

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • బాణము
  • మగగుఱి
  • వంటకట్టె
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. దండము; "ఎ, గీ. గొయ్యి కోలఁద్రవ్విన మాత్ర బాతాళయాన, మేల సిద్ధింపనేర్చు." భార. అశ్వ ౩, ఆ.
  2. బాణము; "సీ. కొలఁదివెట్టగరాని కోలలు హరి మీదనేసె దిగ్భాగంబులెల్ల గప్ప." హరి. ఉ. ౪, ఆ.
  3. వంటకట్టె; "సీ. బెడిదంపుగోలలు బెడగొంద బహువర్ణచిత్రితాజినముపై చీరకాగ." భార. విరా. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

కోల (విశేషణం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. దీర్ఘము (సాగిన);(ఉదా:కోలముఖము)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కోల&oldid=902952" నుండి వెలికితీశారు