కౌద్ధాలికుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గుద్దలితో కందమూలాదులను త్రవ్వి తిని జీవించు వాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పోతనగారి ఒక పద్యంలో పద ప్రయోగము. ...... కందమూల కౌద్ధాలికులైన నేమి సుదార పోషణార్థమై.