కౌసలేయుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కౌసల్య తనయుడు అయిన శ్రీరాముడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి - లవకుశ (1963) సినిమాలోని సముద్రాల గీతం.