క్రాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
దే. అ.క్రి .
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అల్లలాడు; ="వ. ఈరాజు నీరాజనకరణంబులకు రండనుచు నమరకాంతలఁ బిలుచు నోజం గ్రాలు నూతనకేతనంబులును." రా. అ, కాం.
(టెక్కెము) అల్లలాడు;
- గిరగిరఁదిరుగు;
"క. నేలకునల్లెడు పొడవున, గ్రాలుచు మునుమెఱయు గురుని రథచక్రములు." భార. ద్రో. ౫, ఆ.
- . చెదరు;
"ఉ. కాలమునాటి మృత్యువు ముఖంబునఁ బోలుచు విస్ఫులింగముల్, క్రాలఁగ దేవసంఘములు కంపము నొందఁగ." భాగ. ౬, స్కం.
- సంచరించు;
- "ద్వి. ఏలె వధూమణి యెన్నిచందముల, గ్రాలుచున్నాడఁ గటకటా యనవు." రా. ఆర, కాం.
- సంభ్రమించు;"క. ఆలోనన భోజపతిని, వాలమ్ముల బొదివి రెల్లవారలు దానన్, దూలకతఁడు బలువిలుగొని, క్రాలుచు నా భీమముఖ్యరథికుల ముంచెన్." భార. ద్రో. ౪, ఆ.
- వర్తిల్లు;"క. కైలాసనగమునందును, గ్రాలెడు ప్రావృట్పయోధరము చందమునన్, లాలిత కటిభాగంబున, నీలాంబరమమరు రామునిం బొడగాంచెన్." వి, పు. ౭, ఆ.
- ప్రవర్తిల్లు."చ. గుణమిది దోషమిట్టిదని కొంతయెఱింగినఁ గాకయిటు ని, ర్గుణతయ పట్టి క్రాలు తమకుం దగువారలుచెప్పు సౌమ్యభా, షణము నిరర్థకంబు." నిర్వ. ౬, ఆ.