క్రీగంట

విక్షనరీ నుండి

క్రీగంట అనగా కనుకొనలలో నుండి చూడటము. "ఓర చూపులు " అని కూడ అంటారు.ముఖ్యంగా ఈ పదం స్త్రీలకు ఉపయోగిస్తారు. ఆమె క్రీగంట చూస్తున్నది. దీనిని "వాలు చూపులు " ఓర చూపులు" ఓరగా చూడడము అని కూడ అంటారు. స్త్రీ పురుషుల ప్రేమ వ్వవహారంలో ఈ పద ప్రయోగం ఎక్కువగా వుంటుంది. ఉదాహరణగా ఒక చిత్ర గీతం చెప్పుకోవచ్చు: " మామ మామ "అనే పాటలో......." వాలు చూపులతో గాల మేసి వలుపులోకి దించు వారు మీరు గాదా........"

"https://te.wiktionary.org/w/index.php?title=క్రీగంట&oldid=904569" నుండి వెలికితీశారు