Jump to content

క్రోడాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ

దే. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఎద్దులు మొదలగునవి తమ కొమ్ములతో భూమిని కుళ్ళగించు క్రియను క్రోడాడు అని అందురు. (మాండలికంలో ఆ క్రియను కూరాడు అని అంటారు.
  • ఏనుఁగులోనగునవి కొమ్ములతో బొడుచు; ఉదా: "క. ఏడాకు పొన్నకొమ్మల, గ్రోడాడెడు నడవి గౌరుకొదమలు మోద, క్రీడదనరు చాడ్పున బై, నోడికలయి పువ్వుదేనె లురలగనొప్పెన్‌." హరి. పూ. ౭, ఆ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

(పంది) ముట్టెతో నేలకెల్లగించు; ="వ. మహాదేహంబులగు వరాహంబులు చొచ్చి ఘోషంబున నెల్లచోట్లుం గ్రోడాడం దొడంగె." హరి. పూ. ౬, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=క్రోడాడు&oldid=905505" నుండి వెలికితీశారు