క్రోలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ

దే. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • 1. అనుభవించు; 2. తిను. /3. త్రాగు; 4. గ్రహించు; / వి. క్రోవి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "ఎ, గీ. ప్రియుండుఁ, బ్రియయు గ్రోలిరి నూతనప్రేమరసము." హరి. ఉ, ౭, ఆ.
  • "క. చాలఁగ నిచ్చలు వెన్నయుఁ, బాలుఁ గుడకగొని తల్లి పట్టికి సెలవిన్‌, వ్రేలిడి యింతింతియకాఁ, గ్రోలించును వెరవుతోడ రుచిగొలుపు క్రియన్‌." హరి, పూ. ౫, ఆ.
  • "చ. పొలఁతుక కాంతి యింత పొలివోవఁగనీ కెస లారుతార ని, శ్చలతఁ గడంగి క్రోలికొనఁజాలుటఁ గీచకముఖ్యులోచనం, బులు నయనం ప్రధానమను పూర్వవచస్స్థితి తప్పకుండఁగా, నెలమివహించెఁ దక్కుఁగల యింద్రియవర్గము ధిక్కరించుచున్‌." భార. విరా. ౨, ఆ.
   (కొఱలు యొక్క రూపాంతరము.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=క్రోలు&oldid=906131" నుండి వెలికితీశారు