క్విట్ ఇండియాతీర్మానము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
మిశ్ర విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][చరిత్ర; రాజకీయశాస్త్రము] 'ఇండియాను వదలి వెళ్ళుడు, Quit Indla' అను తీర్మానము, క్రిప్స్ రాయబారము విఫలమైన తరువాత, మహాత్మాగాంధీ నాయకత్వమున భారత జాతీయకాంగ్రెసు బొంబాయి నగరములో సమావేశమై, భారత స్వాతంత్ర్యము సాధించుటకై, శాంతియుత సహాయ నిరాకరణము సాగించవలెనని నిశ్చయించినది. సత్యాగ్రహోద్యమము సాగించవలయునను తీర్మానముతోపాటు క్రీ. శ. 1942వ సంవ. ఆగష్టు 8వ తారీఖున జాతీయ కాంగ్రెస్ మహాసభ "క్విట్‌ఇండియా" తీర్మానమునుకూడ ఆమోదించెను. ఈతీర్మానముననుసరించి వారు బ్రిటిష్ ప్రభుత్వమును ఇండియా నుండి తొలగిపొమ్మని ఆదేశించిరి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు