Jump to content

క్షణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం
క్షణాలు

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  • కాలానికి ఒక కొలత. నిమిషంలో అరవైయో భాగం.ఐదు లిప్తల కాలం.లిప్త ఆంటే రెప్పపాటు కాలం.
నానార్ధాలు
  • సెకండు (ఇంగ్లీషు నుండి)
  • సెకను (ఇంగ్లీషు పదం నుండి రూపాంతరం చెంది..)
  • సిటం (ఉత్తరాంధ్ర జిల్లాల యాస)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • చాలా తక్కువ సమయాన్ని సూచించేటపుడు కూడా ఈ పదాన్ని వాడుతారు. "ఇదిగో, క్షణంలో వచ్చేస్తా!" అని వాడినపుడు చాలా తక్కువ సమయంలో అని అర్థం వస్తుంది.

అనువాదాలు

[<small>మార్చు</small>]
తమిళము
ఇంగ్లీష్
సెకండ్ (second)
హిందీ

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=క్షణము&oldid=906380" నుండి వెలికితీశారు