క్షామము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- క్షామాలు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]వర్షాభావ కారణంగా పంటలు పండక ఆహర కొరత ఏర్పడటం. కఱవు, కరువు/కృశము/సన్నము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- క్షామదేవత.
- వ్యతిరేక పదాలు
- పుష్కలం.