క్షైతిజము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
[గణితశాస్త్రము] క్షితిజ సంబంధమైనది. (ఆకాశము భూమి కలియునట్లు కనపడు వలయమునకు క్షితిజమని పేరు). భూమితో సమానమైన లేదా సమాంతరమైన మట్టము గలది
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు