ఖరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఖరము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది అశ్వజాతికి చెందిన పెంపుడు జంతువు. దీనిని ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. భారతందేశంలో దీనిని చాకలి వాళ్ళు బట్టలు చాకిరేవుకి మోయడానికి ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గంగిగోవు పాలు గరిటెడైనను చాలు; కడివిడైననేమి ఖరము పాలు - వేమన పద్యము.