గండపెండేరము
స్వరూపం
గండపెండేరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- గండపెండేరములు,గండపెండేరాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గతంలో మహా కవులు సాహిత్యంలో తమ ప్రతిభను చాటించి బహుమానంగా గండ పెండేరము తొడిగించు కునేవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గతంలో శ్రీనాధ కవి కొంత మంది కవులను తన కవిత్యంతొ ఇతర కవులను ఓడించి గండ పెండేరము తొడి గించు కున్నాడు.