Jump to content

గంతులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సంతోషముతో ఎగరడము. ఉదా: వాడు సంతోషముతో గంతులు వేస్తున్నాడు

నానార్థాలు

ఎగురునప్పుడు వేయు అడుగులు.

సంబంధిత పదాలు

కుప్పి గంతులు/ గెంతు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: చెంగు చెంగున గంతులు వేయండి.... ఓ జాతి వన్నె బుజ్జాయిల్లార.. చెంగు చెంగున గంతులు వేయండి.....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గంతులు&oldid=885946" నుండి వెలికితీశారు