గంప
Jump to navigation
Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- గంపలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వెదురు బద్దలతో అల్లిన పెద్ద బుట్ట.వస్తువులను/సరుకులను మోయుటకు వినియోగిస్తారు.
- వెదురుబద్దలు మొదలగువానితో నల్లిన తట్ట.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గంపెడంత ఆశ
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
... గంప కింద నక్కి నక్కి చూస్తున్నాడు మామా.... = ఒక సినీ గీత పాదం. ఒక పద్యంలో పద ప్రయోగము, గంపెడంత తవుడు గంప లోబెట్టక, చన్ను ముట్టనీదు కొన్న బర్రె