గంభీరవేది
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
/ సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తోలుదోఁగునట్లును నెత్తురు కాఱునట్లును కండయూడునట్లును బరిగోలలతోడను అంకుశములతోడను పొడిచి యెంత బాధపెట్టినను ఒళ్లెఱుఁగకుండునట్టి మదపుటేనుఁగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు