గగురువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పులకరింత/ఏదేని భయానక/ఆశ్చర్య/విషయము చూచినను, విన్నప్పుడు శరీరమందలి వెంట్రుకలు నిక్కబొడుచు కొను అవస్థ అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- ఉద్ధూషణము, గగ్గురు, గగురువు, గగురుపొడుపు, నిడువెంట్రుక, పులకరము, పులకరింత, పులకలు, పులకోద్గమము, పులము, రోమవిక్రియ, రోమహర్షణము, రోమహర్షము, రోమాంచము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు