Jump to content

గగ్గులకాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ధాన్యమురాల్చిన కంకుల సమూహము................ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. సిగ్గుపడి విరియఁబాఱిరి, బగ్గనఁబొరిపుచ్చు వీరభద్రుని ధాటిన్‌, నుగ్గులయి యివురుసవురయి, గగ్గులకాడై వికావికలయి యమర్త్యుల్‌." కాశీ. ౭, ఆ. (ఇత్యాది ప్రయోగములయందు గగ్గులకాడై అనఁగా గగ్గులకాటివంటిదై యనుట. నిస్సారమై అని అర్థము.)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]