గచ్చ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • నామవాచకం
వ్యుత్పత్తి
గచ్చపొద
బహువచనం లేక ఏక వచనం
 • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గచ్చపొద ఒక ముళ్ళతీగ. దీని కాయలకు కూడ ముళ్ళు వుంటాయి. కాయల లోపల వుండే గింజలను గచ్చక్కాయలు అంటారు. గతంలో ఈ గచ్చక్కాయలను పల్లెల్లో పిల్లలు గోలీలు గా ఆటలలో వుపయోగించేవారు. ఇది ఔషద మొక్క.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సినిమాపాటలో...... తిరుపతి వెంకటేస్వరా దొరా... నివె దిక్కని నమ్మినామురా....

              ................................
              కాలినడక మారి పోయి కార్ల వసతి కలిగింది 
              బిచ్చ గాళ్ల బొచ్చె లోన గచ్చకాయ పడింది...........

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=గచ్చ&oldid=953543" నుండి వెలికితీశారు