గడియారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

గోడ గడియారము
భాషాభాగం
వ్యుత్పత్తి
  1. గడియ
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. గడియారము అంటే కాలాన్ని తెలిపే యంత్రము.
  2. తెలుగువారిలో కొందరి ఒక ఇంటిపేరు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. చేతిగడియారము
  2. గోడగడియారము
  3. గడియారగోపురము
  4. జేబుగడియారము
  5. గడియారాలకంపెనీ.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగం: "టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండయ్యింది......."

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=గడియారము&oldid=953570" నుండి వెలికితీశారు