గడ్డపాఱ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గడ్డపార/ గునపం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"… … … తచ్చలల చయము గడ్డపాఱల కైవడిఁ గానిపించి" [కళాపూర్ణోదయం. 6-27] "గానుగ కడెంబు మోకులు గడ్డపాఱ, కాడిసిద్దెలు గూటంబు కడవజల్లి" [హంసవింశతి. 5-205] "గడ్డపాఱలు గుదెలు ముడ్డకల్తి" [క్షత్రబంధూపాఖ్యానం. 3-19] "వట్టితానాలు దర్భలు పుట్టెఁడుప్పు, గడ్డపాఱలు మ్రింగినగతిని" [కళాపూర్ణోదయం. 7-29] "గడ్డపాఱ మింగితే నాకలి దీరునా యీ, వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁగాక" [తాళ్ళపాకకవుల కీర్తనలు. 5-119] "గసికలు పాఱలు గడ్డపాఱలును, ముసలముల్‌ దాల్చి క్రమ్ముక పరిగట్టి" [శ్రీరామాయణం, బాల.] "గడలు గుడార్లు పగ్గములు కత్తులబోనులు గడ్డపాఱలున్‌, వడిగొని మేటి దొమ్మరులు వచ్చిరి" [చెన్నబసవపురాణం. 2-209]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గడ్డపాఱ&oldid=887009" నుండి వెలికితీశారు