గడ్డరికాప్రవాహన్యాయం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మేకల మందలో మొదటిది ప్రవాహంలో దూకితే అన్నీ క్రమంగా ఆ ప్రవాహంలో దూకినట్లు. [గొఱ్ఱెదాటు వ్యవహారమని భావం.] (గడ్డరికా అనే పదం గడ్డలికా, గడ్డారికా, గడ్డాలికా అనే రూపాల్లో కూడా కనిపిస్తుంది.) చూ: అంధపరంపరాన్యాయం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు