Jump to content

గడ్డి వామి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
గడ్డి వామికి వేసిన నిచ్చెన
భాషాభాగం

నామ వాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వరి పైరు నుండి గింజలను తీసి వేయగా మిగిలిన గడ్డిని ఒక కుప్పగా వేసి పశువులకొరకు దాచు కుంటారు. దాన్ని గడ్డి వామి అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: "గడ్డి వామి వద్ద కుక్క కాపలా.... అది తినదు... తినే పశువులను తిననీయదు"

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]