గడ్డురికాన్యాయము, గడ్డులికా ప్రవాహన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గొఱ్ఱెలమందలో నొకటి ప్రమాదముననైన బ్రవాహమున బడినచో, తక్కినవన్నియు నెంతవారించినను, ఆగక ఆప్రవాహములో దుముకును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు