గణనాథుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- "గణనాయకుడు" అంటే శివపార్వతుల ప్రధమ పుత్రుడు.
- పురాతన కాలములో కొన్ని గ్రామాల సమూహాన్ని ఒక గణముగా చేసి దానికి ఒక అధిపతిని నిర్ణయించే వారు. ఆ అధిపతిని కూడా గణనాధుడు, గణాధిపతి అనేవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు