గణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సమూహము
- ప్రమథుల సమూహము
- సేనావిశేషము(27 రథములు,మరియు ఏనుగులు,81 గుర్రములు,137 కాల్వురులు(పదాధి దళము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ప్రమధగణము, దేవగణము, ఋషిగణము, సిద్ధగణము, పితృగణము, రాక్షసగంణము, గణాధిపతి, గణనాయకుడు, గణేశుడు, గణాధిపత్యము, గణనాధుడు.
- వ్యతిరేక పదాలు