గతితర్కం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏదైనా ఒక సమస్యనుగురించి గల భిన్నాభిప్రాయాలను ప్రశ్న-జవాబుల రూపంలో చర్చిస్తూ, యిలాంటి చర్చద్వారా ఒక సమతౌల్య దృక్పథాన్ని వికసింపజేసు కొనే కళ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
గతితార్కిక భౌతికవాదం :కారల్ మార్క్స్ మరి కొందరు ప్రవచించిన భావం
మనిషికీ, ప్రకృతికీ నడుమ గతితార్కిక పరస్పర మార్పిడి (dialectical interchange) ఒక ప్రత్యేక ఉత్పత్తి విధానంద్వారా నిర్వర్తించబడుతుంది; మరి ఆ ప్రత్యేక ఉత్పత్తి విధానమే నూతన అవసరాల్నీ, వాటిని సంతృప్తి పరిచే సాధనాల్నీ సృష్టించివుంది – ఆఖరుకు, మానవ ప్రకృతి (నైజం) స్వయంగా సాంఘిక మార్పుయొక్క గతితర్కానికి అధీనం చేయ బడుతుంది. ఇది దానివంతుకు కొత్త అవసరాలతో, పర్యవసానంగా అధికతరంగావించబడ్డ ఉత్పాదక శక్తులతో, కూడుకున్న ఒక కొత్త సాంఘిక వ్యవస్థీకరణ (నిర్మాణం - organization) ను సృష్టిస్తుంది. ఈ విధంగా, మానవులు తామున్న పరిస్థితులకు జడాత్మక [ఉత్పత్తి] ఫలాలుగాగానీ, లేదా తమ పరిస్థితుల్ని తమ ఇష్టప్రకారం మలుచుకొనే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉన్నవారైగానీ వుండరు. "మనుషులు తమ సొంత చరిత్రను [తామే] నిర్మించుకుంటారు [నిజమే] గానీ, దాన్ని వాళ్లు సరిగ్గా తమకు ఎలా ఇష్టమైతే అలాగేనైతే నిర్మించుకో(లే)రు. తాము స్వయంగా ఎంపిక చేసుకొన్న పరిస్థితుల్లో దాన్ని నిర్మించుకో(లే)రు. కాకపోగా తమకు ప్రత్యక్షంగా [నేరుగా] ఎదురుపడ్డ, నిశ్చితంగా యివ్వబడ్డ, గతకాలంనుండి అంది వచ్చిన పరిస్థితుల్లోనే దాన్ని [చరిత్రను] నిర్మించుకొంటారు."[1]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- ↑ http://viplavasandesam.blogspot.in/2010/08/karl-marx-dialectic-part-1.html విప్లవసందేశం బ్లాగు