గన్నెరు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒకానొక పూలమొక్క=గన్నేరు యొక్క రూపాంతరము,కరవీరము.
- ఈ చెట్టులో ఎఱ్ఱగన్నెరు,తెల్లగన్నేరు,పచ్చగన్నేరు అనిమూడు రకాలున్నాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు