Jump to content

గమికాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అధిపతి అని అర్థము

నానార్థాలు
సంబంధిత పదాలు

అల్పసేనాధిపతి. సేనాపతి. ముఖ్యజనుడు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • 1. అధిపతి;"సీ. కయ్యానజక్కుల గమికాని ముక్కంటిఁ గుతిలపెట్టుటలు నీకతనఁగాదె." య. ౩, ఆ.
  • 2. సేనాధిపతి;"క. అక్కరణిఁ బోరుటక్కరి, రక్కసి గమికాండ్ర మువ్వురన్‌ మానిసిఱేఁ, డొకొక్క కఱకుటమ్మునఁ, జిక్కంగానీక తలలు సిదిమెన్‌ గినుకన్‌." అచ్చ. ఆర, కాం.
  • 3. ముఖ్యజనుఁడు."గీ. అనుఁడు నందులో గమికాండ్రురతనిఁ జూచి, దేవరకు నిట్టియక్కఱ దీర్పఁగాక, యెన్నటికి మేము నీసొమ్ముఁదిన్నవార, మిందఱమునని తమమూఁకలెల్లఁ జూపి." పర. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గమికాడు&oldid=888005" నుండి వెలికితీశారు