గరుఁడుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గరుత్మంతుడు/ పక్షి రాజు / విష్ణు దేవుని వాహనము అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- నల్లనయ్యరవాలు నాగాంతకుఁడు /పక్కిజిక్కి /పక్కిరాయడు / పన్నగాశనుడు /పాఁపమేఁతపక్కి /పాఁపమేపరి /పిట్టదొర /పిట్రాజు /పులుఁగుబొల్లఁడు /పులుగురేడు
- వ్యతిరేక పదాలు