గర్గముని
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జ్యోతిష సంహితను వెలువరించిన ఋషి. బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మాండ పురాణంలోనూ, భాగవతంలోనూ ఇతడి ప్రస్తావన వస్తుంది. ఇతడి కుమారుడు శని. యాదవులకు పురోహితుడు. బలరామ కృష్ణులకు నామకరణం ఇతడి అధ్వర్యంలో జరిగింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు