గర్వితుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

విశేషణము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గర్వించినవాడు/ గర్వముగలవాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

తెలివి యొకింత లేని యడ తృప్తుడనై కరిబంగి సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిన్, ఇప్పుడుజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక భోదశాలినై, తెలియనివాడనై మెలగితిన్ గతమయ్యె నితాంత గర్వమున్.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]