గాదె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
వైకృత్యము
- బహువచనం లేక ఏక వచనం
- గాదె , గాదెలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ధాన్యానిని నిలవ చేయుటకు దీర్గ ఘనకారంలో వెదురుబద్దలలో అల్లినది.గాజెయొక్కరూపాంతరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గాజె
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గాదె కింద పంది కొక్కు: ఇదొక సామెత
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |