గామిడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గమిడి లేక గామిడి అనుపదం గామిక అను పదం నుంచి పుట్టింది. శాతవాహన కాలం లో గామిక అంటే గ్రామ అధికారి.గామిక అనేది ప్రాకృత బాషా పదం.గామిక అను పదం అర్ధం వివరిస్తూ శాతవాహన చివరి రాజు మూడవ పులోమావి కర్నూల్ జిల్లా మేకదోని గ్రామం లో శాసనం వేశాడు.గమిడి లేక గామిక పదం అర్ధం గ్రామ అధికారి.ఆ గామిక అనే పదం వేంగి చాలుక్యుల పాలనా కాలం వచ్చేసరికి గామిని అనే పదం కాస్త గామిడి లెక గమిడి అయింది.ఈ ఇంటిపేరు అన్ని అగ్రకులాల్లో కనిపిస్తుంది.ఎక్కువ రెడ్లు, కమ్మలు ఈ ఇంటి పేరు వాడతారు.కోస్తాంద్ర లో ఎక్కువ కాపులు వాడతారు.వైశ్య, యాదవ, గౌడ కులాల వారు కూడా కొన్ని కుటుంబాల వారు ఈ ఇంటిపేరు వాడతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు