గామిడితనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దుష్టత్వము, గయ్యాళితనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"కోమలము చేయి చాఁచీ కొత్తపెండ్లికొడుకు గామిడితనాల నన్నుఁగాఁకలు రేఁచీని." [తాళ్ల-11(17)-162] "యేమి విన్నపము సేసే వెంతైనాఁగలదుపని గామిడితనాలెఱుగఁ గరుణించు మనవే." [తాళ్ల-12(18)-166]