గార్హపత్యన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గార్హపత్యశబ్దార్థము విధమున."నివేశనః సంగమనో వనూనామి త్యైన్ద్ర్యా గార్హపత్య ముపతిష్ఠతే" అని వైదికమంత్రము. ఈమంత్రము గార్హ పత్యమును గూర్చి నుడువుచున్నదా, లేక, ఇంద్రత్వమును గూర్చి చెప్పుచున్నదా అని ప్రశ్న రాఁగా శ్రుతిలింగాదులచే గార్హపత్యబోధకమే గాని ఇంద్రత్వబోధకము గాదని సిద్ధాంతీకరింపఁబడినది. శ్రుతిలింగాదులచే విషయనిర్ధారణచేయు తావుల నీన్యాయము ప్రవర్తించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు