Jump to content

గాసటబీసట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
అర్థంపర్థంలేని
సలక్షణముగాని చదువు. ..[ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912]
నానార్థాలు

గందరగోళము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"ఉ. భాసుర భారతార్థములభంగుల నిక్కమెఱుంగ నేరమిన్‌, గాసటబీసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగువారికిన్‌, వ్యాసమునిప్రణీత పరమార్థము తెల్లగఁజేసినట్టి య, బ్జాసనకల్పులం దలతు నాద్యుల నన్నయ తిక్కనార్యులన్‌." లక్ష్మీ. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గాసటబీసట&oldid=891057" నుండి వెలికితీశారు