గిరగిర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గిరగిర తిరగడము (బొంగరము గిరగిరా తిరుగుతున్నది ... అని అంటుంటాము)
- ఆవర్తనము
- తిరుగుటయందగు ధ్వన్యనుకరణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బొంగరము గిరగిరా తిరుగుతున్నది
- "చ. ప్రచండమండలా, గ్రము జళిపించుచున్ గిరగిరందిరుగన్ నెగవైచి పట్టుచున్." కళా. ౬, ఆ.